జనగాం: ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీల్లో నాణ్యమైన సేవలు అందించండి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయుష్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయుష్ డిస్పెన్సరీలలో వసతుల కల్పన, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జనగామ, స్టేషన్ ఘన్పూర్లో ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.