శ్రీకాకుళం: ఏపీలో భారీగా పెట్టుబడులు: 19.3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
విశాఖలో జరిగిన 31వ సీఐఐ సమ్మిట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన. రూ.17.2 లక్షల కోట్ల పెట్టుబడులు, 19.3 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు. స్వర్ణాంధ్ర-2047 దిశగా రాష్ట్ర ప్రగతి ప్రణాళికలు.