గద్వాల్: అయిజ్ మున్సిపాలిటీ కార్యాలయంలో సీఎం సురేష్ జాతీయ జెండా ఆవిష్కరణ, విద్యార్థులకు బహుమతులు
జోగులాంబ గద్వాలలో అయ్యిజ్ మున్సిపాలిటీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి, చైర్మన్ సీఎం సురేష్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్ అందజేసిన కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.