హనుమకొండ: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ ఫిర్యాదు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ తాతా మధుపై హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.