గాజువాక: వైయస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని గాజువాకలో సంతకాల సేకరణ
గాజువాకలో వైయస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్సార్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేతలు కోరారు.