అదిలాబాద్ అర్బన్: నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలు
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. నేర రహిత సమాజం కోసం అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విధుల్లో నిజాయితీగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు.