గద్వాల్: పెద్ద చింతరేవులలో వైభవంగా 48వ చాతుర్మాస మహోత్సవాలు: పాల్గొన్న సరిత తిరుపతయ్య
ధరూర్ మండలం పెద్ద చింతరేవులలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 48వ చాతుర్మాస మహోత్సవాలు జరిగాయి. గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య గారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉడిపి పలిమార్ మఠ పీఠాధిపతుల సమక్షంలో సుదర్శన చక్ర మండల పూజలు, వరుణ యాగం నిర్వహించారు.