అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ చేతుల మీదుగా మట్టి వినాయక పంపిణీ చేసిన
Anantapur Urban, Anantapur | Sep 13, 2026
మట్టి వినాయకులను పంపిణీ చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆదివారం ఉదయం 11 గంటల యాభై నిమిషాల సమయంలో మట్టి వినాయకను పంపిణీ చేశారు