బాపట్ల: అద్దంకి-రేణింగవరం రోడ్డుపై నల్లవాగు కోత: రక్షణ గోడల కోసం ప్రజల డిమాండ్
బాపట్ల జిల్లా అద్దంకి–రేణింగవరం రోడ్డులోని నల్లవాగు తుఫాను ప్రభావంతో కోతకు గురైంది. రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాద భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రక్షణ గోడలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.