కామారెడ్డి: రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్లో పాల్గొన్న కామారెడ్డి బృందాన్ని అభినందించిన ఎస్పీ
గుజరాత్లో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ జాతీయ పరేడ్లో పాల్గొన్న కామారెడ్డి జిల్లాకు చెందిన 19 మంది సభ్యుల బృందాన్ని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. బృందానికి నాయకత్వం వహించిన ఆర్ఐ కృష్ణ గౌడ్ మరియు సభ్యులను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.