జగిత్యాల రూరల్: జగిత్యాల: ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లెలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, దావ వసంత సురేష్ పాల్గొన్నారు. అనంతరం గొల్లపల్లెలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.