కురుపాం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన నేతలు. చినమేరంగి కోటలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన పాముల పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ రాజు మరియు ఇతర ప్రజాప్రతినిధులు.