విశాఖపట్నం: విశాఖపట్నం ఆసిల్ మెట్ట వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
విశాఖపట్నం ఆసిల్ మెట్ట జంక్షన్ వద్ద ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహానికి జాతీయ జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు.