వనపర్తి: వనపర్తిలో బిఆర్ఎస్ వంటావార్పు నిరసన: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
వనపర్తి గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వంటావార్పు చేపట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.