కౌడిపల్లి: చేగుంటలో ప్రతి స్తంభానికి వీధిలైట్లు: గ్రామపంచాయతీ కీలక తీర్మానం
చేగుంట మండల కేంద్రంలో వీధిలైట్ల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రతి విద్యుత్ స్తంభానికి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానించారు. సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.