మహబూబాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ చేతుల మీదుగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ. రసాయన రహిత విగ్రహాలతో పండుగ జరుపుకోవాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చిన అధికారులు.