పూతలపట్టు: కాణిపాకం వినాయక ఆలయానికి రూ.1,00,116 విరాళం
చిత్తూరు గాయత్రీ నగర్‌కు చెందిన లీలావతి గారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిత్య అన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతకు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.