రాప్తాడు: ముత్తుకుంట్లలో 33 లెవెన్ కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ పార్థసారథి
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తగుంట్ల గ్రామంలో ఆదివారం 11:45 నిమిషాల సమయంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక ముద్దకుంట్ల గ్రామం వద్ద అనేక పల్లెలకు విద్యుత్ సమస్య లేకుండా ఉండాలని మూడు కోట్ల 30 లక్షల రూపాయలతో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నేడు ప్రారంభించడం జరిగిందని హిందూపురం ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి నేతలు రైతులు పాల్గొన్నారు.