అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష: గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం
ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం, ఇండస్ట్రియల్ పార్క్, చనాఖా-కోరాట ప్రాజెక్టు మరియు రైల్వే వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.