భీమిలి: వినాయక చవితి సందడి: మధురవాడ మార్కెట్లలో భారీగా కొనుగోళ్లు
వినాయక చవితి వేడుకల కోసం మధురవాడ పరిధిలోని స్వతంత్రనగర్, పీఎంపాలెం, కొమ్మాది తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు పూలు, పండ్లు, పూజా సామగ్రితో కళకళలాడాయి. ఆదివారం సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొనుగోళ్లు జరిపారు.