Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ NRD భార్య మేఘా నాయర్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికి ముందే ప్రేమలో ఉన్న అఖిల్, మేఘా.. 2024లో వివాహం చేసుకున్నారు. పై చదువుల కోసం మేఘా రోజూ బస్సులో వెళ్లేవారని, ఆ సమయంలో ఆమెకు అదే బస్సు డ్రైవర్తో పరిచయం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో.. అర్ధరాత్రి డ్రైవర్తో కలిసి మేఘా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేఘా మరో వ్యక్తితో వెళ్లిపోతున్న దృశ్యాలకు సంబంధించిన CCTV ఫుటేజ్ను భర్త అఖిల్ బయటపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని వైరల్ & ఆసక్తికరమైన వార్తల కోసం #786media Public Voice Follow . #AkhilNRD #MeghaNair #Kerala #viralnews #lovers #affairs #crime #realstory our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI

India | Aug 13, 2026

MORE NEWS