విశాఖపట్నం: విశాఖలో విద్యార్థులకు ప్రమాదం: ఆదుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం ఆరిలోవ హెల్త్ సిటీ బీఆర్టీఎస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదుకున్నారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బొలెరో డ్రైవర్‌పై చర్యలకు ఆదేశించారు.