కుప్పం: కుప్పంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం: స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చ
కుప్పం 24వ వార్డు శాంతి లేఅవుట్లో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు జరిపిన నాయకులు.