కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం: ప్రిన్సిపల్ రాజీనామాకు డిమాండ్
కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాల నిరసన. ప్రిన్సిపల్ రాజీనామా చేయాలని, హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ఛాంబర్ ముట్టడి.