గద్వాల్: హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్వి నేత కురువ పల్లయ్య
తన జన్మదినం సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులను కలిసిన బీఆర్ఎస్వి నాయకుడు కురువ పల్లయ్య. పార్టీకి కష్టకాలంలో పనిచేసే వారికి మంచి గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ హామీలపై పోరాటం చేయాలని కేటీఆర్ సూచించారు.