శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎన్నికల అధికారులు డిజిటల్ బుక్లో నమోదు: శిమ్మ రాజశేఖర్
శ్రీకాకుళం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించిన అధికారుల పేర్లను వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్లో చేరుస్తున్నట్లు చైర్మన్ శిమ్మ రాజశేఖర్ ప్రకటించారు. ఇందులో మెప్మా పీడీ శైలజ, ఎంపీడీవో ప్రకాష్, తహసీల్దార్ గణపతిరావుతో పాటు మరికొందరు అధికారుల పేర్లు ఉన్నాయి.