గద్వాల్: గుడ్డెందొడ్డి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్
ధరూర్ మండలం గుడ్డెందొడ్డి వద్ద 99 ప్యాకేజీ కుడి కాల్వ తవ్వకాలతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేసిన టిఆర్ఎస్ ఇన్చార్జ్ గొంగళ్ల రంజిత్‌కుమార్. అధికారులు స్పందించకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిక.