జనగాం: నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు రూ. 2,800 కోట్లు విడుదల: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 2,800 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.