మేడ్చల్: చిలుకానగర్లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
చిలుకానగర్ డివిజన్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్, జలీల్ పాషా పాల్గొని కేక్ కట్ చేసి, పండ్లను పంపిణీ చేశారు.