నెల్లిమర్ల: భోగాపురం విమానాశ్రయంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు, భోగాపురం విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.