మహబూబ్ నగర్ అర్బన్: జర్నలిస్టు ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వారి నెరవేర్చాలి ముద్రాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు
గత తొమ్మిది రోజుల జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో కొనసాగుతున్న డబల్ బెడ్ రూములు తమకు అందించాలని ధర్నా చేస్తున్న జర్నలిస్టుల సమస్యల పై పలువురు నేతలు ఇప్పటికే మద్దతు తెలిపిన నేపథ్యంలో నేడు 9వ రోజు రాష్ట్ర ముదిరాజ్ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలిపారు ప్రజల సమస్యలకు ఎప్పటికప్పుడు వారిదిగా ఉండే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు