పిల్లలమర్రి రహదారిలో గల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేడు ఆదివారం ప్రత్యేకంగా ఎమ్మెల్యే రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారుదాదాపు ఎన్నో సంవత్సరాలుగా ప్రతిష్టించిన ఆలయం గా మంచి దేవస్థానంగా పేరుగాంచిన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు