Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
���ंतर्राष्ट्रीय_वन_दिवस

మహబూబ్ నగర్ అర్బన్: జిల్లాలోని కళాకారుల కోసం ప్రత్యేకంగా పాటల పల్లకి కార్యక్రమం ర్యాలీ నిర్వహించిన కళాకారులు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నేడు పాటల పల్లకి కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు పెద్ద ఎత్తున కళాకారులు ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు కళాకారులు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం కళాకారుల కోసం ప్రత్యేక వేదిక నిర్వహించడం హర్షణీయమని అన్నారు

MORE NEWS