మహబూబ్నగర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో పలు సమస్యలతో ఫిర్యాదుదారులు పలుమార్లు తిరుగుతున్న సమస్య పరిష్కారం కాకపోతే ప్రజావాణి అనే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం వారి సమస్యలను విన్నవించుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ మెరుపు నేడు 15 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు పోలీస్ శాఖ బాధ్యత రహితంగా న్యాయం కోసమే ఉందని తెలిపారు