గత ప్రభుత్వంలో పాఠశాలను కళాశాలలను విద్యకు ఎలాంటి న్యాయం చేయలేదని విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వారికి పూర్తిగా అన్యాయం చేశారని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అధికారికంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను విద్యార్థిలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేదిగా తమ గుర్తిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే