Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

అనంతపురం అర్బన్: జిల్లా కలెక్టర్లతో సి ఎస్ విజయానంద్ వీడియో సమావేశం జిల్లా నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్

Anantapur Urban, Anantapur | Sep 4, 2025
ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, యూరియా లభ్యత & ధర నిర్ణయం, పిఎం కుసుమ్, సిబిజి ప్లాంట్స్, సౌర/పవన ప్రాజెక్టులుకు సంబంధించిన భూ సమస్యలు, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: జిల్లా కలెక్టర్లతో సి ఎస్ విజయానంద్ వీడియో సమావేశం జిల్లా నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ - Anantapur Urban News