మార్కాపురం: మార్కాపురంలో సెప్టెంబర్ 30న విద్యుత్ అంతరాయం: వివరాలివే
మార్కాపురం సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు పనుల కారణంగా సెప్టెంబర్ 30న బుధవారం ఉదయం 6 నుండి 8 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. పట్టణం, రూరల్ మరియు పెద్దారవీడు మండలంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.