సూర్యాపేట: 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లాకు చెందిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ పథకంలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.