అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం: కొత్త సూపరింటెండెంట్ కీలక హామీ
ఆదిలాబాద్ రిమ్స్ కొత్త సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ లకావత్ బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు. క్యాజువల్టీలో డాక్టర్ల కొరత సమస్యను కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.