మార్కాపురం: మార్కాపురం కొత్త డిఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఎం. శ్రీదేవి
మార్కాపురం డిఆర్ఓగా ఎం. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఏలూరు డిఆర్ఓగా పనిచేసిన ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.