బాపట్ల: అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై వాహనదారులకు హెచ్చరిక
ఉదయం వేళల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నందున అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి సీఐ సుబ్బరాజు సూచించారు. వేగ నియంత్రణ పాటిస్తూ, మంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలను ప్రారంభించాలని ఆయన కోరారు.