శ్రీకాకుళం: ఏపీని ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఏపీని ఏరోస్పేస్ మరియు విమానయాన హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 100 కొత్త విమానాశ్రయాల నిర్మాణం, 2047 నాటికి భారత్‌ను గ్లోబల్ ఎయిర్ కార్గో హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.