సూర్యాపేట: సూర్యాపేట పట్టణ డైరెక్టరీ తయారీకి శ్రీకారం: అధికారులకు కీలక ఆదేశాలు
సూర్యాపేట పట్టణ సమగ్ర సమాచారంతో కూడిన 'పట్టణ డైరెక్టరీ'ని రూపొందించేందుకు మున్సిపల్ కమిషనర్ సి.హెచ్.హన్మంతరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. 2025 డిసెంబర్ 31 నాటి సమాచారంతో, వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఈ డైరెక్టరీని సిద్ధం చేయనున్నారు.