గంగాధర నెల్లూరు: తాటిమాకులపల్లి నాగాలమ్మ ఆలయంలో ఘనంగా పూజలు, అన్నదానం
ఎస్.ఆర్.పురం మండలం తాటిమాకులపల్లి నాగాలమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. వి.వి.పురం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పైనేని మురళి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.