మధిర: ఖమ్మం జిల్లా రైతులకు అలర్ట్: నవంబర్ 4, 5 తేదీల్లో భారీ వర్ష సూచన
ఖమ్మం జిల్లాలో నవంబర్ 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. పంటలను కాపాడుకోవడానికి ధాన్యంపై టార్పాలిన్లు కప్పాలని, ఎరువుల వాడకాన్ని నిలిపివేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సూచించారు.