Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

గద్వాల్: కాంగ్రెస్ పార్టీ సర్పంచులు బిఆర్ఎస్ పార్టీలోకి

Gadwal, Jogulamba | Sep 19, 2025
శుక్రవారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు వస్తాయని అందులో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే బిఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న వ్యక్తిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.