జగిత్యాల: జగిత్యాలలో రేపు ఉచిత మెగా హెల్త్ క్యాంప్: అన్ని వివరాలు ఇవే
జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ 27న పద్మనాయక వెలమ ఏసీ కన్వెన్షన్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు 8978168877, 9154232391 నంబర్లను సంప్రదించండి.