నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్లో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.