యాదాద్రి ఆత్మకూర్ మండలం కూరెల్ల గ్రామంలో అకాల మరణం జరిగిన నిమ్మల లచ్చయ్య కుమారుడు వెంకటేష్ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయాన్ని మాజీ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ మరియు బచ్చు రాధా కిషన్ అందజేశారు. గ్రామ రాజకీయ మరియు సామాజిక నాయకులు కూడా పాల్గొన్నారు.