నంద్యాల అర్బన్: నంద్యాలలో డీజే లకు నో పర్మిషన్ : నంద్యాల ఎఎస్పి సుస్మిత
Nandyal Urban, Nandyal | Sep 12, 2026
నంద్యాలలో డీజేలకు నో ఫర్మిషన్ నంద్యాలలో ఈనెల 18న జరిగే గణేశ్ నిమజ్జనంలో డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని ఏఎస్పీ సుస్మితా రామనాథ్ స్పష్టం చేశారు. వినాయక చవితి ఉత్సవాల సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వినాయక మండపాలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. నంద్యాల సబ్ డివిజన్లో ఇప్పటి వరకు 600 వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామని పేర్కొన్నారు.